ఏపీ ప్రభుత్వ సలహాదారుల ఖర్చుపై నాదెండ్ల ఆరోపణలు

ఏపీ ప్రభుత్వ సలహాదారుల ఖర్చుపై జనసేన నేత నాదెండ్ల మనోహర్( Nadendla Manohar ) తీవ్రంగా ఆరోపణలు చేశారు.సలహాదారుల ఖర్చు రూ.680 కోట్లు అయిందని తెలిపారు.ఐదేళ్ల కాలంలో సజ్జలకే రూ.140 కోట్లు ఖర్చు పెట్టారని నాదెండ్ల మనోహార్ పేర్కొన్నారు.

 Nadendla's Allegations On The Expenditure Of Ap Government Consultants , Ap Gove-TeluguStop.com

ఎంతమంది సలహాదారులున్నారో సీఎం జగన్ కైనా తెలుసా అని ప్రశ్నించారు.సలహాదారుల ఖర్చు ఏ బడ్జెట్ పద్దు కింద ఖర్చు పెట్టారో చెప్పాలన్నారు.ప్రభుత్వంలోకి వచ్చాక సలహాదారుల ఖర్చుపై విచారణ చేయాలని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube