ఏపీ ప్రభుత్వ సలహాదారుల ఖర్చుపై నాదెండ్ల ఆరోపణలు
TeluguStop.com
ఏపీ ప్రభుత్వ సలహాదారుల ఖర్చుపై జనసేన నేత నాదెండ్ల మనోహర్( Nadendla Manohar ) తీవ్రంగా ఆరోపణలు చేశారు.
సలహాదారుల ఖర్చు రూ.680 కోట్లు అయిందని తెలిపారు.
ఐదేళ్ల కాలంలో సజ్జలకే రూ.140 కోట్లు ఖర్చు పెట్టారని నాదెండ్ల మనోహార్ పేర్కొన్నారు.
"""/" /
ఎంతమంది సలహాదారులున్నారో సీఎం జగన్ కైనా తెలుసా అని ప్రశ్నించారు.
సలహాదారుల ఖర్చు ఏ బడ్జెట్ పద్దు కింద ఖర్చు పెట్టారో చెప్పాలన్నారు.ప్రభుత్వంలోకి వచ్చాక సలహాదారుల ఖర్చుపై విచారణ చేయాలని తెలిపారు.
పొడి చర్మంతో చింతేలా.. ఈ సింపుల్ చిట్కాలతో రిపేర్ చేసేయండి!