నేను చేసిన వంట తిన్నాక మా నాన్నకు గుండెపోటు వచ్చింది.. ఇనయ కామెంట్స్ వైరల్!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 ఉత్సాహంగా సాగుతోంది.కంటెస్టెంట్లు ఎవరికి వారు పర్ఫార్మెన్స్ తో అదరగొడుతూ వినోదం పంచుతున్నారు.

 My Father Had Heart Attack After Eating The Food I Made Inayas Comments Viral De-TeluguStop.com

అనుకున్నట్లుగానే శ్రీహాన్ కెప్టెన్ అయ్యాడు.అలా కెప్టెన్ అవ్వగానే ఇలా ఇనయతో లొల్లి మొదలుపెట్టాడు.

మొన్నటి వరకు కలిసిమెలిసి ఆటాడిన వీరు.ఇప్పుడు గొడవ పడుతున్నారు.

ఇనయ కత్తిపోటును శ్రీహాన్ భరించలేకపోతున్నాడు.సరైన సమయం వస్తే తన సత్తా చూపిస్తానంటున్నాడు.

సూర్య, ఇనయల గొడవ చూసిన జనాలు.వీరిని సునయ అనిపిలవడం స్టార్ట్ చేశారు.అయితే, నాగార్జున పదే పదే బుజ్జమ్మ పేరు ఎత్తడంతో ఇనయ ఫీలయ్యింది.సూర్య గర్ల్ ఫ్రెండ్ గురించి గుర్తు చేస్తుండడంతో తను క్లోజ్ గా ఉండటం తగ్గించింది.

ఫ్రెండ్ షిప్ నే వద్దనేసుకుంది.సూర్యపై బాగా ద్వేషం పెంచుకునే స్టేజ్ కి చేరింది.

వీలైనంత త్వరగా వెంటనే బయటకు వెళ్లిపోవాలనే రేంజ్ లో ప్రవర్తించింది.అయితే, తర్వాత ఆ కోపం తగ్గిపోయింది.

కోపం వస్తే అంతే సంగతులు.

Telugu Bb Ups, Bigg Boss, Bigg Boss Inaya, Inaya, Inaya Sulthana, Inaya Surya, N

తనకు కోపం వస్తే అవతలి వారినిక బాధ పెడతానని సూర్యతో చెప్పింది ఇనయ.ఇనయ కోపం చల్లారాక సూర్యతో కలిసి కాసేపు మనసు విప్పి మాట్లాడింది ఇనయ.ఇనయ బ్రాస్ లెట్ రేవంత్ దగ్గర ఉండటం నచ్చలేదన్న సూర్య.అందుకే తాను తీసుకున్నానని తెలిపాడు.ఇలా సాగాక తర్వాత కెప్టెన్సీ పోరు కొనసాగింది.కత్తిపోట్ల ఎపిసోడ్ లో శ్రీహాన్ కు గుచ్చింది ఇనయ.

Telugu Bb Ups, Bigg Boss, Bigg Boss Inaya, Inaya, Inaya Sulthana, Inaya Surya, N

ఇక కెప్టెన్ శ్రీహాన్ ఇంటి సభ్యులకు టాస్క్ ఇచ్చే పని మొదలు పెట్టాడు.ఇందులో ఇనయను వంట చేయమని చెబుతాడు.ఇందుకు ఇనయ స్పందిస్తూ, తాను చివరిసారి తన తండ్రికేనని చెప్పింది.

తన వంట తిన్న డాడీకి గుండెపోటు వచ్చిందని చెబుతుంది.నాటి నుంచి వంట ముట్టుకోలేదని చెబుతుంది.

ఇకపై కూడా వంట చేయబోనని చెప్పేసింది.తర్వాత అన్నం తింటుండగా కొందరు అన్నం వదిలేస్తున్నారని, కంప్లీట్ చేయాల్సిందేనన్నాడు శ్రీహాన్.

కూర లేకపోవడంతోనే అన్నం పక్కన పెట్టానని చెబుతుంది ఇనయ.ఇలా వారిద్దరి మధ్య కాసేపు వార్ జరుగుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube