తిరుపతి: మంత్రి ఆర్.కే.
రోజా కామెంట్స్.ఖైదీ నంబర్ 7691 చంద్రబాబు.241 కోట్లు కొల్లగొట్టి అడ్డంగా దొరికి పోయాడు.చంద్రబాబు అరెస్ట్ ను ప్రజలు పట్టించుకోవడం లేదు.
తాను అవినీతి చేయలేదు, నన్ను ఏమి చేయలేరు అని చెప్పే చంద్రబాబు అర్ధరాత్రి కాళ్ళు పట్టుకూనే వారు.చంద్రబాబు ఈ దేశంలోనే అతిపెద్ద ఆర్థిక ఉగ్రవాది.బోగస్ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్.సాక్షదారాలు దొరికాయి కాబట్టే అరెస్ట్ చేశారు.
చంద్రబాబు అవినీతి బురదలో కూరుకుపోయిన ముత్యం.కక్ష సాధించాలి అనుకుంటే 2021 లోనే ఈ కేసు టేకఫ్ చేశారు, అప్పుడే చేయాలి.
వై.ఏస్.ఆర్ కన్న కలలు నిజం చేయాలి అని సీఎం జగన్ సుపరిపాలన అందించారు.ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చిన ఘనత సీఎం జగన్ ది.సోనియా గాంధీ సూచనతో తెల్ల పేపర్ పై సంతకం పెట్టించడం కక్ష సాధింపు.ఈ కుంభ కోణం తో సంబంధం లేదని చంద్రబాబు, ప్రత్యేక విమానంలో తీసుకు వచ్చిన లాయర్ లుధ్ర ఏమైనా మీకు చెప్పరా…కేంద్రం ప్రభుత్వం ఆదేశంతో ఈ కేసు విచారణ జరుగుతోంది.
చంద్రబాబు పి.ఏ శ్రీనివాస్ కు, లోకేష్ పి.ఏ కిలారి రాజేష్ కు సంబధం ఉన్నది వాస్తవం కాదా.ఐటీ శాఖ 118 కోట్లు చంద్రబాబుకు నోటీసులు ఇచ్చింది వాస్తవం కాదా.14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేసే చంద్రబాబు అడ్డంగా దొరికారు.పట్టిసీమ, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్, ఫైబర్ గ్రిడ్ కేసుల్లో చంద్రబాబు అరెస్ట్ అవుతారు.
జగన్ను జైలు రెడ్డి అన్నారు, ఈరోజు రాజమండ్రి జైలు నాయుడు అని మేము పిలవాలా.జగన్ ను సైకో అన్నా టిడిపి నాయకులు అవినీతి సైకో చంద్రబాబు అని మేము అనగలం.
టిడిపి, దత్తపుతృడు నోరు అదుపులో పెట్టుకోవాలి.త్వరలో లోకేష్, అచ్చెన్నాయుడు ను అరెస్ట్ చేస్తారు.
చంద్రబాబు నిప్పు కాదు అవినీతి చేసిన తుప్పు.
టిడిపి చేస్తున్న బంద్ కు ప్రజల నుండి ఎటువంటి స్పందన రాలేదు.
బంద్ నా.బొంధా అని ప్రజలు అనుకుంటున్నారు.నోటుకు ఓటు కేసులో దొరికి పోయిన రోజు, 2 లక్షలు కోట్లు హైద్రాబాద్ లో వదిలి వచ్చిన రోజు టిడిపి బంద్ కు పిలుపు ఇవ్వాల్సింది.స్కిల్ డేవలపెంట్ స్కాం ను చాలా స్కిల్ గా దొచేచాడు.
అమరావతిలో భూముల్ని దోచుకున్నాడు.పోలవరం, పట్టిసీమ వరకు అవినీతి చేశాడు.
ఇలాంటి అవినీతి పరుడ్ని గెలిపించామా అని కుప్పం ప్రజలు ఈరోజు బాధ పడుతున్నారు.పవన్ మీ అన్నయ్య చిరంజీవి ను ఏయిర్ పోర్ట్ అడ్డుకున్నప్పుడు రోడ్లు పై దోర్ల లేదే.
లండన్ కు పిల్లల్ని చూడటానికి వెళ్తే.దీన్ని కూడా రాజకీయం చేస్తున్నాడు దత్త పుత్రుడు.
షెల్ కంపెనీల్లో నీకు కూడా పార్టనర్ షిప్ ఉన్నట్లు ఉంది, అందుకే రోడ్డుపై దొర్లుతున్నాడు.చంద్రబాబుకు కాదు ప్రాణ హాని ఉండేది చంద్రబాబు వల్లే వేరే వాళ్ళకి ప్రాణహాని ఉంది.
ఎన్టీఆర్ పై చెప్పులు వేసి తీవ్రంగా అవమాని పరిచిన, అవినీతి చేసి దొరికిన చంద్రబాబును గొప్ప నాయకుడు అంటున్నారు పచ్చ మీడియా.పాపి చిరాయువు, అలిపిరి ఘటన లో చంద్రబాబు బ్రతికింది దీనికే.
చేసిన పాపాలకు శిక్ష అనుభవించిన తప్పదు.చంద్రబాబు అరెస్ట్ తో ప్రకృతి పులకించి పోయింది.
జోరున వర్షం కురిసింది అంటూ హేళనగా మాట్లాడిన రోజా.