తిరుపతి: మంత్రి రోజా పాయింట్స్.శ్రీపద్మావతి విశ్వవిద్యాలయంలో ఉమెన్ ఎంపవరింగ్ సెమినార్ నిర్వహణ.
మహిళ శక్తి, మోడ్రన్ మహిళలకు స్వాగతం.సాధికారత సాధించాలంటే ఆర్థిక స్వావలంబన ఉండాలి.
అవకాశాల్లో సగం కల్పించటం ద్వారా మహిళ సాధికారిత సాధించవచ్చు.రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రమే ఈ అవకాశం ఇచ్చారు.
మహిళలు పాలు ఇచ్చే చేతులు నేడు పాలించే స్థాయికి చేరారు.ప్రధాని, రాష్ట్రపతి స్థాయికి మహిళలు ఎదిగారు.మగవారి కంటే మహిళలకు పొకస్ ఎక్కువ.33 శాతం రిజర్వేషన్లు సాధించారు.జగన్ మహిళ పక్షపాతిగా చాలా గర్వంగా ఉంది.
మానసికంగా దెబ్బ కొట్టేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.
మనకు సమాజంలో ఎవ్వరూ సబ్జెక్టు ఇవ్వరు.అక్కడ ధైర్యం గా అడుగు వెయ్యాలి.
ఎవ్వరూ తొక్కాలని చూస్తే తప్పు చేయకండి.కుటుంబంలో సపోర్ట్ ఉండటంతో నేను రాజకీయాల్లో రాణిస్తున్నాను.
గ్రామీణ మహిళలు ఆర్థికంగా ఎదుగుదలకు జగన్ పథకాలు అమలు చేస్తున్నారు.మహిళ పారిశ్రామిక వేత్తలకు అవకాశంసినిమా వాళ్లకు క్యారెక్టర్ ఉండదు.
బ్లూ ఫిల్మ్ లు చేస్తారని ఒకడు అన్నాడు.మా అమ్మ 32 ఏళ్ల క్రితం చెబితే అది ఇప్పుడు జరుగుతోంది.
అయినా నేను ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నా.మహిళలకు సున్నిత మనస్సు ఉంటుంది.