అందుకే మియా ఖలీఫా శృంగార తారగా మారిందట...

కొందరు ఒక్కోసారి విచక్షణ కోల్పోయి తీసుకునేటువంటి నిర్ణయాలు ఒక్కోసారి తమ జీవితాలనే మార్చేస్తుంటాయి.అదే ఒక్క క్షణం పాటు తాము చేస్తున్నటువంటి పని గురించి ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే జీవితం ఎంతో సుఖంగా ఉంటుంది.

 Mia Khalifa, Hollywood Actress, Dubai, Movie Career, Hollywood, Mia Khalifa Car-TeluguStop.com

అయితే ఈ మధ్య కాలంలో 16 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరికి మియా ఖలీఫా, మియా మాల్కోవా, సన్నీలియోన్ తదితరుల పేర్లు ఖచ్చితంగా తెలిసి ఉంటాయి.అయితే ఈ పేర్లలో ఇప్పుడు మియా కలీఫా గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం.

మియా ఖలీఫా యునైటెడ్ స్టేట్స్ లెబనాన్ దేశంలో 1993వ సంవత్సరంలో ఫిబ్రవరి 10వ తారీకున జన్మించింది.ఈమె అసలు పేరు మియా కేలిస్తా.అయితే ఆమె నివాసం ఉంటున్న దేశంలో తన సామాజిక వర్గానికి పెద్దగా విలువ లేకపోవడంతో తన తల్లిదండ్రులు ఆమెను తీసుకుని వలస వెళ్ళిపోయారు.ఆమె చదువు అంతా దుబాయ్ లోని ముగిసింది.

ఆ తర్వాత స్థానికంగా ఉద్యోగం చేస్తున్నటువంటి ఓ యువకుడికి ఇచ్చి మియా ఖలీఫా పెళ్లి చేశారు. అయితే పెళ్లయిన తరువాత  భర్త తో అంత సంతోషంగా ఉండలేకపోయింది.దీంతో పెళ్లైన కొంతకాలానికే అతని నుంచి విడాకులు తీసుకుంది.ఈ సమయంలో అనుకోని పరిస్థితులవల్ల ఓ ప్రముఖ శృంగార వెబ్సైట్ సంస్థ అధికారులను సంప్రదించి అందులో శ్రుంగార చిత్రాల్లో నటించేందుకు ఒప్పుకుంది.

ఇందులో భాగంగా జీవిత కాలం నటిస్తానని అగ్రిమెంట్ మీద సంతకం కూడా చేసింది.

అయితే శృంగార తరహా చిత్రాల్లో నటించడం మొదలు పెట్టిన కొంతకాలానికే చాలా ఫేమస్ అయింది.

దీంతో  తన  నుంచి కొందరు ఆమెను హత్య చేస్తామంటూ బెదిరింపులకు కూడా పాల్పడ్డారు.దీనికితోడు మియా ఖలీఫాలో అవగాహన లేమి కారణంగా తీసుకున్నటువంటి నిర్ణయం తన జీవితాన్ని మొత్తం పాడు చేసిందని పశ్చాత్తాపం కలిగింది.

 దీంతో వెంటనే తన జీవిత కాల అగ్రిమెంట్ ని క్యాన్సిల్ చేసి మళ్లీ సాదాసీదా జీవితం గడపడం మొదలు పెట్టింది. ఈ క్రమంలో తన సంపాదన కోసం యూట్యూబ్ లో ఒక ఛానల్ ని కూడా నిర్వహిస్తోంది.

అలాగే ఇటీవలే ఓ ప్రముఖ వ్యాపార వేత్తను పెళ్లి చేసుకున్నట్లు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube