గిన్నిస్ రికార్డు.. టీషర్టుపై టీషర్టు 260 టీషర్టులు వేశాడు!

టీ షర్ట్ మీద టీ షర్ట్.ఎన్ని వెయ్యగలరు? రెండు లేదా మూడు మహా అంటే ఒక పది వెయ్యగలరు.అంతకుమించి వెయ్యడం అంటే చాలా కష్టం.కానీ ఓ వ్యక్తి టీషర్టు మీద టీషర్టు వేశాడు.ఆలా ఒకటి రెండు కాదు ఏకంగా 260 టీషర్టులను ఒకేసారి తన వంటిమీదవేసుకున్నాడు.అన్ని వేసుకుంటే రికార్డుకు ఎక్కకుండా ఉంటారా? ఎక్కుతారు కదా!

 Man Creates Guinness Record By Wearing 260 T Shirts,man Wears 260 T-shirts, Guin-TeluguStop.com

అలానే టెడ్ హేస్టింగ్స్ అనే వ్యక్తి ఏకంగా 260 టీషర్టులను ఒకేసారి వేసుకొని చరిత్ర సృష్టించాడు.ఫిట్ 2019లో ఈ ఘనత సాధించాడు.ఈ విషయాన్నీ వరల్డ్ రికార్డ్స్ తమ ఇన్‌స్టా పేజీలో పోస్ట్ చేసింది.ఇక ఆ వీడియోలో వ్యక్తి ఒక్కో టీషర్ట్ వేసుకుంటాడు.అతనికి మరో ఇద్దరు సహాయం చేస్తున్నారు.

చిన్న సైజు నుంచి 20 ఎక్స్ సైజు వరకు అన్ని అ సైజుల టీషర్టులను ఒక్కొక్కటీ వేసుకుంటుండగా అందరూ అరుస్తూ అతన్ని ప్రోత్సహించారు.అతను వేసుకున్న టీషర్ట్‌ ల కౌంట్ మొత్తం 260గా తేలింది.

దీంతో అతడి పేరు గిన్నిస్ రికార్డు బుక్‌లో నమోదైంది.కాగా ఈ రికార్డుకు సంబంధిచిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఈ వీడియోను చుసిన నెటిజన్లు అంత వావ్ అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube