ఈ స్టార్స్ ఉంటే పాన్ ఇండియా సినిమా హిట్ కొట్టినట్టే !

రాజమౌళి బాహుబలి సినిమా తీసిన పుణ్యమా అని ప్రతి సినిమా పాన్ ఇండియా సినిమాగా మారిపోతూ వస్తున్నాయి.పాన్ ఇండియా సినిమాలు ఎన్ని వస్తున్నాయో అదే స్థాయిలో పాన్ ఇండియా స్టార్లు కూడా వస్తున్నారు.

 List Of Of Pan India Stars Dulquer Salman Vijay Sethupathi Prithviraj Sukumaran-TeluguStop.com

పలానా స్టార్ హీరో ఉంటే కచ్చితంగా సినిమా హిట్ అవుతుంది లేదా పలానా నటుడుంటే ఆ భాషలో హిట్టు కొట్టొచ్చు అంటూ కొంతమంది నటులను పూర్తిగా పాన్ ఇండియా స్టార్స్ గా మార్చేసింది ఇండస్ట్రీ.స్టార్స్ ఎవరు అనే విషయం ఆర్టికల్లో తెలుసుకుందాం.

దుల్కర్ సల్మాన్

Telugu Dulquer Salman, Fahadh Faasil, Pan India Heros, Pan India, Pan India Star

మలయాళం లో సూపర్ స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు దుల్కర్. ఆ తర్వాత తమిళ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు ప్రస్తుతం తెలుగులో స్టార్ హీరోగా కనిపిస్తున్నాడు సీతారామం, మహానటి సినిమాల విజయంతో దుల్కర్ కి తెలుగులో ఎక్కడైనా పాపులారిటీ వచ్చేసింది.ఇక హిందీలో చుప్ మూవీ విజయం సాధించడంతో గెస్ట్ అప్పియరెన్స్ చేసిన చాలు డబ్బులు కుమ్మరించడానికి బాలీవుడ్ కూడా కాచుకుని కూర్చుంది.

విజయ్ సేతుపతి

Telugu Dulquer Salman, Fahadh Faasil, Pan India Heros, Pan India, Pan India Star

తమిళ అగ్ర హీరోలలో ఒకడైన విజయ్ సేతుపతి ప్రస్తుతం అన్ని భాషల్లో సినిమాల్లో నటిస్తున్నాడు.తెలుగులో ఇటీవల ఉప్పెన, సైరా, మైఖేల్ వంటి సినిమాలతో అలరించాడు.ఇక పుష్ప సినిమా సీక్వెల్ కోసం విజయ్ సేతుపతిని విలన్ గా ట్రై చేయాలని సుకుమార్ గట్టిగా ప్రయత్నిస్తున్నాడట.హిందీలో సైతం విజయ్ సేతుపతి కి మంచి డిమాండ్ ఉండడం విశేషం.

ఫహద్ పజిల్

Telugu Dulquer Salman, Fahadh Faasil, Pan India Heros, Pan India, Pan India Star

మలయాళ స్టార్ హీరో అయిన ఫహద్ సైతం ప్రస్తుతం అన్ని భాషల్లో బిజీ యాక్టర్ గా కొనసాగుతున్నాడు హీరో గా మాత్రమే కాదు విధంగా సైతం తనదైన రీతిలో భిన్న పాత్రలో నటిస్తూ ప్రేక్షకులను పెంచుకుంటూ వెళ్తున్నాడు.

పృద్వి రాజ్ సుకుమారన్

Telugu Dulquer Salman, Fahadh Faasil, Pan India Heros, Pan India, Pan India Star

పృధ్వి సైతం మలయాళ ఇండస్ట్రీకి చెందిన నటుడు కావడం విశేషం ఆ తర్వాత పాన్ ఇండియా వ్యాప్తంగా అన్ని భాషల్లోకి ఎంట్రీ ఇచ్చాడు.బాలీవుడ్ లో బడేమియా చోటేమియా సినిమాలో కనిపించాడు.నిర్మాతగా కూడా పృద్వి పలు సినిమాలు చేస్తుండడం అతనికి కలిసి వచ్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube