ఈ స్టార్స్ ఉంటే పాన్ ఇండియా సినిమా హిట్ కొట్టినట్టే !
TeluguStop.com
రాజమౌళి బాహుబలి సినిమా తీసిన పుణ్యమా అని ప్రతి సినిమా పాన్ ఇండియా సినిమాగా మారిపోతూ వస్తున్నాయి.
పాన్ ఇండియా సినిమాలు ఎన్ని వస్తున్నాయో అదే స్థాయిలో పాన్ ఇండియా స్టార్లు కూడా వస్తున్నారు.
పలానా స్టార్ హీరో ఉంటే కచ్చితంగా సినిమా హిట్ అవుతుంది లేదా పలానా నటుడుంటే ఆ భాషలో హిట్టు కొట్టొచ్చు అంటూ కొంతమంది నటులను పూర్తిగా పాన్ ఇండియా స్టార్స్ గా మార్చేసింది ఇండస్ట్రీ.
స్టార్స్ ఎవరు అనే విషయం ఆర్టికల్లో తెలుసుకుందాం.h3 Class=subheader-styleదుల్కర్ సల్మాన్/h3p """/" /
మలయాళం లో సూపర్ స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు దుల్కర్.
ఆ తర్వాత తమిళ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు ప్రస్తుతం తెలుగులో స్టార్ హీరోగా కనిపిస్తున్నాడు సీతారామం, మహానటి సినిమాల విజయంతో దుల్కర్ కి తెలుగులో ఎక్కడైనా పాపులారిటీ వచ్చేసింది.
ఇక హిందీలో చుప్ మూవీ విజయం సాధించడంతో గెస్ట్ అప్పియరెన్స్ చేసిన చాలు డబ్బులు కుమ్మరించడానికి బాలీవుడ్ కూడా కాచుకుని కూర్చుంది.
H3 Class=subheader-styleవిజయ్ సేతుపతి/h3p """/" /
తమిళ అగ్ర హీరోలలో ఒకడైన విజయ్ సేతుపతి ప్రస్తుతం అన్ని భాషల్లో సినిమాల్లో నటిస్తున్నాడు.
తెలుగులో ఇటీవల ఉప్పెన, సైరా, మైఖేల్ వంటి సినిమాలతో అలరించాడు.ఇక పుష్ప సినిమా సీక్వెల్ కోసం విజయ్ సేతుపతిని విలన్ గా ట్రై చేయాలని సుకుమార్ గట్టిగా ప్రయత్నిస్తున్నాడట.
హిందీలో సైతం విజయ్ సేతుపతి కి మంచి డిమాండ్ ఉండడం విశేషం.h3 Class=subheader-styleఫహద్ పజిల్/h3p """/" /
మలయాళ స్టార్ హీరో అయిన ఫహద్ సైతం ప్రస్తుతం అన్ని భాషల్లో బిజీ యాక్టర్ గా కొనసాగుతున్నాడు హీరో గా మాత్రమే కాదు విధంగా సైతం తనదైన రీతిలో భిన్న పాత్రలో నటిస్తూ ప్రేక్షకులను పెంచుకుంటూ వెళ్తున్నాడు.
H3 Class=subheader-styleపృద్వి రాజ్ సుకుమారన్/h3p """/" /
పృధ్వి సైతం మలయాళ ఇండస్ట్రీకి చెందిన నటుడు కావడం విశేషం ఆ తర్వాత పాన్ ఇండియా వ్యాప్తంగా అన్ని భాషల్లోకి ఎంట్రీ ఇచ్చాడు.
బాలీవుడ్ లో బడేమియా చోటేమియా సినిమాలో కనిపించాడు.నిర్మాతగా కూడా పృద్వి పలు సినిమాలు చేస్తుండడం అతనికి కలిసి వచ్చింది.
కాలు కడుక్కోవడానికి వెళ్తే.. మొసలి కడుపులోకి.. ఇండోనేషియాలో భయానక ఘటన!