గవర్నర్ ని కెసిఆర్ అవమానించారు రిపబ్లిక్ డే వేడుకలు కెసిఆర్ వెళ్లకపోవడం అన్యాయం . గవర్నర్ ని కలుస్తా .
అంబేద్కర్ గురించి రేవంత్ రెడ్డీ గొప్పగా చెప్పాడు.పంజాగుట్ట లో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు కోసం కూడా రేవంత్ మాట్లాడాలి.
Sc ల మీద గౌరవం ఉంటే కెసిఆర్ పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహం పెట్టాలి . పార్టీలో అరు సార్లు నాకు అవమానం జరిగింది.రేవంత్ నన్ను రైతు సమస్యలపై మంచిర్యాల వెళ్ళాలి అని చెప్పారు .వెళ్ళిన మాపై మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు మనుషులు మా పై దురుసుగా మాట్లాడారు. రేపు మౌన వ్రతం చేద్దాం అనుకున్న ప్రేమ్ సాగర్ రావు కు షోకాజ్ నోటీసు ఇస్తా అని క్రమశిక్షణ కమిటీ మాట ఇచ్చింది .నోటీసు ఇవ్వకపోతే మౌన దీక్ష చేస్తా