కర్నూల్ జిల్లాకు సంజీవయ్య పేరు పెట్టాలనీ జగన్ కి లేఖ
TeluguStop.com
గవర్నర్ ని కెసిఆర్ అవమానించారు రిపబ్లిక్ డే వేడుకలు కెసిఆర్ వెళ్లకపోవడం అన్యాయం .
గవర్నర్ ని కలుస్తా .అంబేద్కర్ గురించి రేవంత్ రెడ్డీ గొప్పగా చెప్పాడు.
పంజాగుట్ట లో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు కోసం కూడా రేవంత్ మాట్లాడాలి.Sc ల మీద గౌరవం ఉంటే కెసిఆర్ పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహం పెట్టాలి .
పార్టీలో అరు సార్లు నాకు అవమానం జరిగింది.రేవంత్ నన్ను రైతు సమస్యలపై మంచిర్యాల వెళ్ళాలి అని చెప్పారు .
వెళ్ళిన మాపై మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు మనుషులు మా పై దురుసుగా మాట్లాడారు.
రేపు మౌన వ్రతం చేద్దాం అనుకున్న ప్రేమ్ సాగర్ రావు కు షోకాజ్ నోటీసు ఇస్తా అని క్రమశిక్షణ కమిటీ మాట ఇచ్చింది .
నోటీసు ఇవ్వకపోతే మౌన దీక్ష చేస్తా.
నా జీవితంలో దానికి తావు లేదు.. హీరోయిన్ సమంత ఆసక్తికర వ్యాఖ్యలు వైరల్!