గూస్ బంప్స్ తెప్పిస్తున్న వీడియో.. మొత్తం క్షణాల్లో జరిగింది..!

సోషల్ మీడియాలో ఎప్పుడు ఏదొక వీడియో వైరల్ అవుతూనే ఉంటుంది.కొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటాయి.

 Landslide In Shimla Highway People Luckily Escaped, Landslide In Himachal, Shiml-TeluguStop.com

మరికొన్ని ఎమోషనల్ గా ఉంటాయి.ఇంకొన్ని మాత్రం ఆశ్చర్య కరంగా ఉంటే కొన్ని వీడియోలు చుస్తే ఒళ్ళంతా గగుర్పొడుస్తుంది.

ఆ వీడియో చుస్తే గూస్ బంప్స్ రావడం ఖాయం.అలంటి వీడియో గురించే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం.

ఇంతకీ ఆ వీడియోలో ఏమి జరిగిందా అని ఆలోచిస్తున్నారా.

మనం వింటూనే ఉంటాం.

ఎప్పుడు ఉత్తరాదిలో కొండచరియలు విరిగి పడుతూనే ఉంటాయి.ముఖ్యంగా వర్షాకాలంలో ఈ సమస్య ఎక్కువుగా ఉంటుంది.

ఈ కాలంలోనే పర్యాటకులు ఎక్కువుగా వస్తుంటారు.ఎందుకంటే అక్కడ జలపాతాలు, మిగతా ప్రదేశాలు కూడా పచ్చగా కళకళలాడుతూ కనిపిస్తుంటాయి.

వీటిని చూడడానికి పెద్ద ఎత్తున పర్యాటకులు ఎక్కడెక్కడి నుండో వస్తూ ఉంటారు.

అయితే ఈ వర్షాకాలంలో ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఎక్కువుగా వర్షాలు పడుతూ ఉంటాయి.

ఈ వర్షాలు కారణంగా రోడ్లు దెబ్బతినడం, కొండ చరియలు విరిగి పడుతూ ఉంటాయి.ఇలాంటి ఘటనల్లో చాలా మంది గాయపడిన చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి.తాజాగా సిమ్లాలో ఇలాంటి ఘటన జరిగింది.దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

సిమ్లాలో హైవే మీద వాహనాలు వెళుతూ ఉండగానే ఒక్కసారిగా కొండా చరియలు విరిగి రోడ్డు మీద పడ్డాయి.ఆ సమయంలో వాహన దారులు అప్రమత్తం అవ్వడంతో అదృష్టవశాత్తు ఎవరికీ ఎటువంటి గాయాలు అవ్వకుండా బయట పడ్డారు.అయితే ఈ వీడియో చుస్తే గూస్ బంప్స్ వస్తున్నాయి.క్షణాల్లో ఇదంతా జరిగింది.ఈ వీడియో చుసిన నెటిజెన్స్ కూడా వామ్మో ఎంత ప్రమాదం తప్పింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube