గూస్ బంప్స్ తెప్పిస్తున్న వీడియో.. మొత్తం క్షణాల్లో జరిగింది..!
TeluguStop.com
సోషల్ మీడియాలో ఎప్పుడు ఏదొక వీడియో వైరల్ అవుతూనే ఉంటుంది.కొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటాయి.
మరికొన్ని ఎమోషనల్ గా ఉంటాయి.ఇంకొన్ని మాత్రం ఆశ్చర్య కరంగా ఉంటే కొన్ని వీడియోలు చుస్తే ఒళ్ళంతా గగుర్పొడుస్తుంది.
ఆ వీడియో చుస్తే గూస్ బంప్స్ రావడం ఖాయం.అలంటి వీడియో గురించే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం.
ఇంతకీ ఆ వీడియోలో ఏమి జరిగిందా అని ఆలోచిస్తున్నారా.మనం వింటూనే ఉంటాం.
ఎప్పుడు ఉత్తరాదిలో కొండచరియలు విరిగి పడుతూనే ఉంటాయి.ముఖ్యంగా వర్షాకాలంలో ఈ సమస్య ఎక్కువుగా ఉంటుంది.
ఈ కాలంలోనే పర్యాటకులు ఎక్కువుగా వస్తుంటారు.ఎందుకంటే అక్కడ జలపాతాలు, మిగతా ప్రదేశాలు కూడా పచ్చగా కళకళలాడుతూ కనిపిస్తుంటాయి.
వీటిని చూడడానికి పెద్ద ఎత్తున పర్యాటకులు ఎక్కడెక్కడి నుండో వస్తూ ఉంటారు.అయితే ఈ వర్షాకాలంలో ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఎక్కువుగా వర్షాలు పడుతూ ఉంటాయి.
"""/"/ ఈ వర్షాలు కారణంగా రోడ్లు దెబ్బతినడం, కొండ చరియలు విరిగి పడుతూ ఉంటాయి.
ఇలాంటి ఘటనల్లో చాలా మంది గాయపడిన చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి.తాజాగా సిమ్లాలో ఇలాంటి ఘటన జరిగింది.
దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. """/"/
సిమ్లాలో హైవే మీద వాహనాలు వెళుతూ ఉండగానే ఒక్కసారిగా కొండా చరియలు విరిగి రోడ్డు మీద పడ్డాయి.
ఆ సమయంలో వాహన దారులు అప్రమత్తం అవ్వడంతో అదృష్టవశాత్తు ఎవరికీ ఎటువంటి గాయాలు అవ్వకుండా బయట పడ్డారు.
అయితే ఈ వీడియో చుస్తే గూస్ బంప్స్ వస్తున్నాయి.క్షణాల్లో ఇదంతా జరిగింది.
ఈ వీడియో చుసిన నెటిజెన్స్ కూడా వామ్మో ఎంత ప్రమాదం తప్పింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఫౌజీ సినిమా బ్యాక్ డ్రాప్ ఏంటి ? అది ఏ ఇయర్ లో జరుగుతుంది..?