తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్ అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.కేటీఆర్ సమర్థవంతమైన నాయకుడని ఆయన తెలిపారు.
ఐటీ మంత్రిగా ఉన్న సమయంలోనే పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ తెలంగాణకు వస్తున్నాయని మంత్రి ఎర్రబెల్లి వెల్లడించారు.దేశంలో ఎక్కడా లేని ఉపాధి ఇక్కడ లభిస్తోందని తెలిపారు.
కేటీఆర్ తమ నాయకుడు అవడం తమ అదృష్టమని వ్యాఖ్యనించారు.