రాయల్ ఎన్‌ఫీల్డ్‌కి సంబంధించిన ఈ విష‌యాలు తెలిస్తే తెగ ఆశ్చ‌ర్య‌పోతారు!

ప్రపంచంలోనే అత్యంత పురాతన మోటార్‌సైకిల్ తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్. రాయల్ ఎన్ఫీల్డ్ 1954లో ప్రారంభించబడింది.

 Know These Things About The Royal Enfield Details, Royal Enfield, Royal Enfield-TeluguStop.com

అయితే తర్వాత 1995లో ఐషర్ కంపెనీ రాయల్ ఎన్‌ఫీల్డ్‌ను కొనుగోలు చేసింది.ప్రస్తుతం మీరు రాయల్ ఎన్‌ఫీల్డ్‌ని కొనుగోలు చేయాలనుకుంటే, దీని కోసం మీరు 6 నెలల ముందుగానే మీ బుకింగ్ చేసుకోవాలి.

కొన్ని సంవత్సరాల క్రితం వ‌ర‌కూ ఒక సంవత్సరంలో మొత్తం 2000 రాయ‌ల్ ఇన్‌ఫీల్డ్‌లను మాత్రమే విక్ర‌యించేవారు.మొదట్లో రష్యా ప్రభుత్వంతో పోరాడేందుకు రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ సైనికులకు బైక్ లను తయారు చేసేది.

మోటార్ సైకిళ్ల తయారీకి ముందు రాయల్ ఎన్ఫీల్డ్ సైకిళ్ల తయారీ రంగంలోకి దిగింది.

రాయల్ ఎన్ఫీల్డ్ దాదాపు 1902లో సైకిళ్ల తయారీని ప్రారంభించింది.

మొదట్లో రాయల్ ఎన్ఫీల్డ్ లోగో ఫిరంగి.రాయల్ ఎన్‌ఫీల్డ్ లోగో ద్వారా అది ఫిరంగిలా పనిచేస్తుందని అర్థం వచ్చేలా తెలియజేస్తున్నారు.1970 సంవత్సరంలోనే 650 సిసి మరియు 700 సిసి వాహనాలను తయారు చేసిన ఏకైక సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్.అయితే దురదృష్టవశాత్తు ఆ సమయంలో ప్రజలకు దాని అవసరం కనిపించలేదు.

ఫలితంగా కారణంగా పెద్దగా డిమాండ్ ఏర్పడలేదు.రాయల్ ఎన్‌ఫీల్డ్ 350 అటువంటి మోడల్‌లో ఒకటి.

ఇది 1950 నుండి ఇప్పటి వరకు కొనసాగుతోంది.అలాగే ప్రజాదరణ పొందింది.నిజానికి రాయల్ ఎన్ఫీల్డ్ ఇండియన్ ఆర్మీ కోసం మోటార్ సైకిళ్లను తయారు చేసే సంస్థ.1965 సంవత్సరంలో, ఇండియన్ ఆర్మీ రాయల్ ఎన్‌ఫీల్డ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.

ఈ మేరకు రాయల్ ఎన్‌ఫీల్డ్ నుండి వాహనాలు పంపిణీ అయ్యాయి.మొదటి ప్రపంచ యుద్ధంలో కూడా రాయల్ ఎన్‌ఫీల్డ్ వాహనాలు ఉపయోగించారు.షోలే చిత్రంలో కూడా రాయల్ ఎన్‌ఫీల్డ్ వాహనాలు కనిపిస్తాయి.నాలుగు స్ట్రోక్ ఇంజిన్‌లను తయారు చేస్తున్న ఏకైక కంపెనీ రాయల్ ఎన్‌ఫీల్డ్.భారతదేశ చరిత్రలో తొలి మోటార్‌ సైకిల్‌లో డిస్క్ బ్రేక్‌లను ఉపయోగించిన ఏకైక కంపెనీ కూడా రాయల్ ఎన్‌ఫీల్డ్.ప్రపంచం మొత్తం మీద ఒక్క భారతదేశంలోనే అత్యధిక సంఖ్యలో రాయల్ ఎన్‌ఫీల్డ్ వాహనాలు అమ్ముడుపోవడం భారతదేశానికి గర్వకారణంగా నిలిచింది.

రాయల్ ఎన్ఫీల్డ్.ఇండియాతో పాటు దాదాపు 45 దేశాల్లో తన వ్యాపారాన్ని నిర్వహిస్తోంది.

Know These Things About The Royal Enfield Details, Royal Enfield, Royal Enfield Bikes, Royal Enfied History, Motor Cycle Company, Eicher, Roya Enfield 350, Indian Army, Bikes, - Telugu Eicher, Indian, Cycle Company, Roya Enfield, Royal Enfied, Royal Enfield

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube