ఐఎస్‎కేపీ ఉగ్రవాద సంస్థ సానుభూతిపరుల విచారణలో కీలక అంశాలు

ఐఎస్‎కేపీ ఉగ్రవాద సంస్థ సానుభూతిపరుల విచారణలో కీలక అంశాలు బయటకు వచ్చాయి.ఈ వ్యవహారంలో కీలక సూత్రధారిగా ఉన్న సుమేరా భానును గుజరాత్ ఏటీఎస్ అధికారులు విచారిస్తున్నారు.

 Key Points In The Trial Of Iskp Sympathizers-TeluguStop.com

ఇటీవల సుమేరా భాను మాడ్యుల్ సభ్యులు గుజరాత్ ఏటీఎస్ కు దొరికిపోయిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ఆ సభ్యులకు టోలిచౌక్ కి చెందిన ఖతిజా ఆన్ లైన్ లో టచ్ లోకి వచ్చినట్లు అధికారులు గుర్తించారు.

ఖతిజాతో కలిసి హైదరాబాద్ లో కుట్ర చేసేందుకు స్కెచ్ వేసినట్లు విచారణలో వెల్లడైంది.పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ లో ఇస్లామిక్ రాజ్య స్థాపనే వీరి లక్ష్యమని ఏటీఎస్ అధికారులు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube