నవీన్ హత్య కేసు నిందితుడి రిమాండ్ రిపోర్ట్‎లో కీలక విషయాలు..

హైదరాబాద్ అబ్దుల్లాపూర్ మెట్ లో జరిగిన బీటెక్ విద్యార్థి నవీన్ హత్య కేసు నిందితుడి రిమాండ్ రిపోర్ట్‎లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.నిహారిక, నవీన్ లవ్ చేసుకుని విడిపోయారన్న నిందితుడు హరిహరకృష్ణ ఆ తర్వాత తను, నిహారిక ప్రేమించుకున్నామని పోలీసులకు తెలిపాడు.

 Key Points In The Remand Report Of The Accused In The Naveen Murder Case..-TeluguStop.com

నిహారికను ఇబ్బంది పెడుతున్నాడనే నవీన్ ను చంపానని పోలీసులకు వెల్లడించాడు.నవీన్ ను చంపాలని మూడు నెలలే క్రితమే డిసైడ్ అయ్యానన్నాడు.

ముందుగా జనవరి 16న చంపాలనుకున్న కుదరకపోవడంతో ఫిబ్రవరి 17న హత్య చేసినట్లు పేర్కొన్నాడు.నవీన్ ను హత్య చేసిన తరువాత తన ఫ్రెండ్ హాసన్ ఇంటికి వెళ్లి పడుకున్నానన్నాడు.

అనంతరం నవీన్ ను చంపానని నిహారికకు చెబితే తనను తిట్టిందని చెప్పాడు.పోలీసులకు లొంగిపోవాలని నాన్న, తన ఫ్రెండ్ హాసన్ చెప్పారని హరిహరకృష్ణ తెలిపాడు.

దీంతో నవీన్ శరీరభాగాలను హత్య చేసిన ప్రాంతంలోనే కాల్చేసి.తరువాత అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులకు లొంగిపోయినట్లు వెల్లడించాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube