నాకు ఆ అర్హత ఉంది.. అందుకే వేలు పెడుతున్నా

కంగనా రనౌత్ ముఖ్య పాత్రలో ఝాన్సీ లక్ష్మి భాయి జీవితాని మణికర్ణిక అనే టైటిల్ తో సినిమాగా రూపొందించారు.ఈ చిత్రానికి మొదట క్రిష్ దర్శకత్వం వహించిన కొన్ని అనివార్యకారణాల వలన ఆ చిత్రం నుండి క్రిష్ తప్పుకున్నాడు.

 Kangana Ranaut Controversy With Director Krish And Simran Movie-TeluguStop.com

ఆ తరువాత ఆ చిత్రానికి కంగనా దర్శకత్వం వహించారు.మణికర్ణిక ట్రైలర్ ను ఇటివల తెలుగులో విడుదలైంది.

తెలుగు ప్రేక్షకుల నుండి కుడా మంచి రెస్పాన్సు వస్తుంది.తాజాగా ఆమె నటిస్తున్న సిమ్రాన్ చిత్రంలో కుడా దర్శకత్వం విషయంలో జోక్యం చేసుకుంటుందంట.

ఈ విషయాన్ని ఆ చిత్ర రచయత స్వయంగా బయటపెట్టాడు.

మణికర్ణిక సినిమా ను తానే 70 పర్సెంట్ షూట్ చేసినట్లు గర్వంగా చెప్పుకుంది.క్రిష్ తీసిన కొన్ని సిన్స్ ను కంగనా మరల రీ షూట్ కూడా చేసిందంట.ఒక్కసారి దర్శకత్వంనకు అలవాటు పడిన కంగనా సిమ్రాన్ సినిమా విషయంలో జోక్యం చేసుకోవడాని కొంద్దరు తప్పు పడుతున్నారు.

కానీ కంగనా మాత్రం తనకు ముందునుండి దర్శకత్వం ఇష్టం అని నేను చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ కు దర్శకత్వం వహించానని తనకు తాను సర్ది చెప్పుకుంది.

తాజాగా మణికర్ణిక తెలుగు ట్రైలర్ లాంచ్ కోసం హైదరాబాద్ వచ్చిన కంగనా ను ఓ విలేకరి మీరు తరవాతి సినిమాలకు దర్శకత్వం వహిస్తారాని ప్రశ్నిస్తే.ఓ తప్పకుండా దర్శకత్వం వహిస్తాను.నా తరువాతి సినిమాకు నేను దర్శకత్వం వహిస్తానని ఆ దర్శకుడితో చెప్పనని కుండ బద్దలు కోటింది.

తాను సొంతగా దర్శకత్వం వహించను అని, త్వరలోనే ఓ సినిమాకు ఓ ప్రముఖ దర్శకుడితో కలిసి పనిచేస్తానని చెప్పుకువచ్చింది.మామూలుగా అయితే సినిమా దర్శకత్వం విషయంలో హీరోయిన్స్ జోక్యం చేసుకుంటే ఒప్పుకోరు.కానీ కంగనా విషయంలో మాత్రం దర్శకులు రాజీ పడుతున్నారు.మన క్రిష్ రాజీ పడలేక వదిలేశాడు.సినిమాలో కంగనా జోక్యం అవసరమాని కొంతమంది దర్శకులు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.కానీ తాను మాత్రం సినిమాల దర్శకత్వంలో జోక్యం చేస్తుకుంటానంటూ నిర్మొహమాటంగా చెప్పేస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube