సుప్రీంకు కడప ఎంపీ అవినాశ్ రెడ్డి బెయిల్ పిటిషన్ అంశం

కడప ఎంపీ అవినాశ్ రెడ్డి బెయిల్ పిటిషన్ అంశం సుప్రీంకోర్టుకు చేరింది.అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ ను వాయిదా వేస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చింది.

 Kadapa Mp Avinash Reddy's Bail Petition To The Supreme Court-TeluguStop.com

ఈ తీర్పుపై సునీతా రెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించారు.దీనిపై సుప్రీం ధర్మాసనం రేపు విచారణ జరిపే అవకాశం ఉంది.

అయితే మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.ఇదే కేసులో ప్రస్తుతం ఎంపీ అవినాశ్ రెడ్డిని సీబీఐ అధికారులు విచారిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube