ఈరోజు మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మునుగోడు మండలంలోని తాస్కానిగూడెంలో చిన్న పిల్లలతో కలిసి డాన్స్ చేసిన డాక్టర్ కే ఏ పాల్ గారు.
ఈరోజు మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా చండూరు మండలంలోని బంగారిగడ్డ లో ప్రచారం లో బాగంగా టీ తాగుతూ గ్రామస్తులతో ముచ్చటించారు.
అదే సమయంలో అటుగా వస్తున్న TRS ర్యాలీ స్థానిక సర్పంచ్ తో వాహనాల విషయంలో వాగ్వాదం జరిగింది.కెసిఆర్ పై విరుచుకు పడ్డారు డాక్టర్ కే ఏ పాల్ గారు.