విజయవాడలో రెండురోజులపాటు నిర్వహిస్తున్న జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాలు

రాష్ట్ర స్థాయి ఫైనల్స్ పోటీలను ప్రారంభించిన మంత్రి ఆర్కే రోజా జగనన్న స్వర్ణోత్సవ జన్మదిన పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక శాఖ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాలు.తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అత్యంత వైభవంగా ప్రారంభమైన సంబరాలు.

 Jagananna Swarnotsava Cultural Celebrations Are Held For Two Days In Vijayawada,-TeluguStop.com

హాజరైన మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మెల్సి అరుణ్ కుమార్, జెడ్పీ చైర్మన్ ఉప్పలా హారిక, విజయవాడ మున్సిపల్ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఏపీ రాష్ట్ర సృజనాత్మకత, సంస్కృతి సమితి చైర్మన్ వంగపండు ఉషా.రాష్ట్ర నలుమూలల నుండి ఫైనల్ పోటీలలో పాల్గొన్న కళాకారులు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube