ఇవ్వాళ చలో సెక్రటేరియట్ కి పిలుపు నిచ్చిన APCC

ఇవ్వాళ చలో సెక్రటేరియట్ కి పిలుపు నిచ్చిన APCC ఆంధ్ర రత్న భవన్ వద్ద భారీగా మోహరించిన పోలీసులు కొనసాగుతున్న అరెస్ట్ ల పర్వం మస్తాన్ వలీ,రుద్రరాజు ను అరెస్ట్ చేసిన పోలీసులు మరి కాసేపట్లో ఆంధ్ర రత్న భవన్ నుంచి చలో సెక్రటేరియట్ కి బయలు దేరనున్న వైఎస్ షర్మిలా రెడ్డి ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి ని హౌజ్ అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తుండటంతో నిన్న రాత్రి పార్టీ కార్యాలయం ఆంధ్రరత్న భవన్ లోనే బస చేసిన షర్మిల.

 ఇవ్వాళ చలో సెక్రటేరియట్ కి పి�-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube