తెలంగాణ రాష్ట్ర తొలి మహిళా ప్రధాన కార్యదర్శి శాంతికుమారిపై గవర్నర్ తమిళిపై సౌందర్ రాజన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.ఢిల్లీ కంటే కూడా.
రాజ్ భవన్ దగ్గరగా ఉందన్నారు.శాంతికుమారి సీఎస్ గా బాధ్యతలు తీసుకున్న తరవాత కనీసం రాజ్ భవన్ దగ్గరకు రాలేదని ట్విట్టర్ వేదికగా విమర్శించారు.
ఇన్ని రోజుల వ్యవధిలో రాజ్ భవన్ ను సందర్శించడానికి సీఎస్ కు సమయం దొరకలేదా అని ప్రశ్నించారు.ప్రోటోకాల్ పాటించకపోగా…మర్యాదపూర్వకంగా పిలిచినా మర్యాద లేదు అని ట్వీట్ లో మండిపడ్డారు.
అయితే గత కొన్ని రోజులుగా తెలంగాణ సర్కార్ కు, రాజ్ భనవ్ కు మధ్య వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే.