చాట్‌బాట్‌పై నెగెటివ్ కామెంట్స్.. ఉద్యోగిపై గూగుల్ వేటు

ఉద్యోగి చేసిన పనివల్ల అతడి ఉద్యోగం ఊడిపోయింది.తను చేస్తున్న కంపెనీపైనే విమర్శలు చేశాడు.జీతం ఇచ్చే కంపెనీపైనే ఆరోపణలు చేశాడు.దీంతో ఉద్యోగం చేస్తున్న కంపెనీపై విమర్శలు చేసినందుకు సదరు ఉద్యోగిని సంస్థ ఉద్యోగం లో నుంచి తొలగించింది.పూర్తి వివరాల్లోకి వెళ్తే.ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ AI చాట్ బాట్ పై సీనియర్ టెకీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

 Google Fires Senior Techie Making Negative Comments On Ai Chatbot Details, Chay-TeluguStop.com

దీంతో తప్పుదారి పట్టించే విధంగా అతని వ్యాఖ్యలు ఉన్నాయని భావించిన గూగుల్ సంస్థ. అతనిపై వేటు వేసింది.

గూగుల్ సీనియర్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ బ్లేక్ ప్రొడక్ట్ డేటా, డేటా సెక్యూరిటీ పాలసీలను ఉల్లంఘించాడని గూగుల్ స్పష్టం చేసింది.

లెమోనీపై అతడు చేసిన వ్యాఖ్యలు తప్పు పట్టించే విధంగా గూగుల్ సంస్థ ప్రతినిధులు చెప్పారు.

LaMDA కేవలం ఒక సంక్లిష్టమైన అల్గారిథమని గూగుల్ స్పష్టం చేసింది.ల్యాంగ్వేజ్ మోడల్స్ పై చేపట్టిన పరిశోధనలపై డైలాగ్ అప్లికేషన్స్ కోసం LaMDA డిజైన్ చేశామని కంపెనీ స్పష్టం చేసింది.

లామ్ డా AI చాట్ బాట్ మోడల్ ఫర్ డైలాగ్ అప్లికేషన్స్, ట్రాన్స్ ఫార్మర్ ఆధారిత లాంగ్వేజ్ మోడల్ లు ఏమైనా సరే తప్పనిసరిగా వాటి గురించి మాట్లాడటం నేర్చుకోవచ్చని పరిశధనలో తేలిందన్నారు.

Telugu Security Policy, Dialogue, Google, Google Employee, Key, Lamda, Ups-Lates

LaMDA కేవలం ఒక సంక్లిష్టమైన అల్గారిథమని చెప్పారు.మానవులు నమ్మదగిన భాషను రూపొందించడానికి మాత్రమే డిజైన్ చేయడం జరిగిందని స్పష్టం చేశారు.గూగుల్ సీనియర్ సైంటిస్టులు కూడా లెమోయిన్ అభిప్రాయాలను వ్యతిరేకించినట్లు గూగుల్ సంస్థ ప్రతినిధులు స్పష్టం చేశారు.

ఈ అంశంపై సుదీర్ఘంగా గూగుల్ విచారణ చేపడుతోందని, త్వరలోనే అన్ని వివరాలు బయటపడతాయని గూగుల్ సంస్థ ప్రతినిధులు వివరాలను వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube