ఏపీలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

ఏపీలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది.తాడి – అనకాపల్లి మధ్య గూడ్స్ ట్రైన్ పట్టాలు తప్పడంతో పలు రైళ్లు రద్దు అయ్యాయి.

 Goods Train Derailed In Ap-TeluguStop.com

జన్మభూమి, ఉదయ్ తో పాటు సింహాద్రి ఎక్స్ ప్రెస్ రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది.దాంతో పాటు విశాఖ – సికింద్రాబాద్ మధ్య నడిచే వందే భారత్ ఎక్స్ ప్రెస్ దాదాపు మూడు గంటలు ఆలస్యంగా బయలుదేరింది.విశాఖ నుంచి ఉదయం 5.45 నిమిషాలకు బయలుదేరాల్సిన వందే భారత్ 8.45 నిమిషాలకు బయలుదేరింది.దీంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube