పార్టీ కోసం, ప్రజల కోసం కష్టపడి పనిచేస్తా...గాయత్రి రవి

రాధనుకున్న తెలంగాణను సాధించిన గొప్ప నాయకుడు కేసీఆర్.రాజ్యసభ నన్ను దన్యుణ్ణి చేశారు కేసీఆర్.పార్టీ కోసం, ప్రజల కోసం కష్టపడి పనిచేస్తా.నన్ను వెన్నంటి ప్రోత్సహించిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు.నామా నాగేశ్వరరావు, ఎంపీ కవిత గెలుపు కోసం నా వంతు సహకారం అందించాను.నా ఖమ్మం జిల్లా నాయకులు నా వెన్నంటి ఉండి ప్రోత్సహించారు.

 Gayatri Ravi Works Hard For The Party And The People , Gayatri Ravi , Kcr , Nam-TeluguStop.com

నాకు గౌరవం దక్కిందని అనుకుంటున్నాను.ఎన్ని రోజుల పదవి ఉంటుందని కాదు నాకు గౌవరం ఇచ్చారు.

ఉద్యమకారులకు కేసీఆర్ సరైన గౌరవం అందిస్తున్నారు.రేపు నామినేషన్ వేస్తున్నాను.

నాకు ఈ పదవి దక్కడనికి సహకరించిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు.గాయత్రి రవి

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube