పార్టీ కోసం, ప్రజల కోసం కష్టపడి పనిచేస్తా...గాయత్రి రవి

రాధనుకున్న తెలంగాణను సాధించిన గొప్ప నాయకుడు కేసీఆర్.రాజ్యసభ నన్ను దన్యుణ్ణి చేశారు కేసీఆర్.

పార్టీ కోసం, ప్రజల కోసం కష్టపడి పనిచేస్తా.నన్ను వెన్నంటి ప్రోత్సహించిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు.

నామా నాగేశ్వరరావు, ఎంపీ కవిత గెలుపు కోసం నా వంతు సహకారం అందించాను.

నా ఖమ్మం జిల్లా నాయకులు నా వెన్నంటి ఉండి ప్రోత్సహించారు.నాకు గౌరవం దక్కిందని అనుకుంటున్నాను.

ఎన్ని రోజుల పదవి ఉంటుందని కాదు నాకు గౌవరం ఇచ్చారు.ఉద్యమకారులకు కేసీఆర్ సరైన గౌరవం అందిస్తున్నారు.

రేపు నామినేషన్ వేస్తున్నాను.నాకు ఈ పదవి దక్కడనికి సహకరించిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు.

గాయత్రి రవి.

గొంతు నొప్పి ఇబ్బంది పెడుతుందా.. మందులతో అవసరం లేకుండా ఇలా చెక్ పెట్టండి!