జాలయ్య హత్యను తీవ్రంగా ఖండించిన మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కుటుంబ సభ్యులు ను పరామర్శకు పల్నాడు బయలుదేరిన బుద్దా వెంకన్న అనుమతి లేదని అడ్డుకున్న పోలీసులు వాగ్వాదం.బుద్దా వెంకన్న ను హౌస్ అరెస్టు చేసిన పోలీసులు ఎపి లో రౌడీ రాజ్యం నడుస్తుంది.
హత్య లు చేయమని సిఎం ప్రోత్సహిస్తున్నారు అందుకే వైసిపి నాయకుల పై చర్యలు తీసుకోవడం లేదు పల్నాడు లో ముగ్గురు టిడిపి కార్యకర్తలను చంపేశారు.పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈ హత్యల వెనుక సూత్రధారి పిన్నెల్లి ని బహిరంగంగా ఎన్ కౌంటర్ చేయాలి జల్లయ్య మృతదేహానికి నివాళి అర్పించడానికి మేము వెళ్లకుడదా పోలీసులు కూడా ప్రభుత్వ పెద్దల చెప్పు చేతల్లో నడుస్తున్నారు డిజిపి కార్యాలయం నుంచి వస్తున్న ఆదేశాలను పాటిస్తున్నారు మూడేళ్లు సవాంగ్ ను వాడుకుని పంపేశారు రేపు ఈ డిజిపి పరిస్థితి కూడా అంతే అనేది తెలుసుకోవాలి జగన్ ఎవరినైనా యూజ్ అండ్ త్రో గానె చూస్తారు రాజకీయంగా ఎదుర్కోలేక జగన్ హత్యలను ప్రోత్సహిస్తున్నారు జగన్ అరాచక పాలనను ప్రజలు తరమికొట్టి బుద్ధి చెప్పాలి.