మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా కామెంట్స్.నాడు నేడు అనేది ఒక బోగస్ పనికి మాలిన వాళ్ళు మంత్రులుగా ఉన్నారు విద్య శాఖ మంత్రి ఏం మాట్లాడతారో ఆయనకే తెలీదు ఉపాధ్యాయులతో మద్యం అమ్మే డ్యూటీ వేసింది మీరు కాదా గతం లో పిల్లలలో పోటీ తత్వం ఉండేది టీడీపీ హయాంలో లో పేపర్ లీక్ అవ్వలేదు వైఎస్సార్సీపీ వారే పేపర్ లీక్ చేసి ఆ నింద మాజీ మంత్రి వేసి అరెస్ట్ చేశారు 2లక్షల మంది పిల్లలకు మార్కులు రాలేదు అంటే మీ వైఫల్యం అమ్మఒడి ఇవ్వాలని చేతులెత్తేసిన పరిస్థితి పరీక్షలు బాగా రాసినా ఎందుకు పాస్ అవ్వలేదు అని ఆందోళనలో పల్లాలు 3సం లో విదేశీ విద్య ఇవ్వటం లేదు దీని పై జగన్ రెడ్డి ని నిలదీసే పరిస్థితి.
2 లక్షల పిల్లల జీవితాలు నాశనం చేసిన జగన్టీ డీపి హాయం లో 96శాతం ఉత్తీర్ణత ఉన్నది ఇప్పుడు 66 శాతానికి పడిపోయింది .విద్య కి పెద్ద పీట అని చెప్పుకునే జగన్ దీనికి సమాధానం చెప్పాలి ప్రభుత్వ పథకాలు కాట్టడి చేయటానికే తుగ్లక్ నిభందనలు జగన్ ధన దానికి ఆర్కానం నాడు నేడు పథకం పిల్లలు తల్లిదండ్రులు మనోధైర్యం కోల్పోకండి ఇలాంటి సన్నాసి ప్రభుత్వం ఇంకో 6 నెలలు ఉంటుంది రాష్ట్రం మొత్తం అవినీతిలో కూరుకుపోయింది టీడీపీ మాటలని మార్ఫింగ్ చేసి ఫేక్ ప్రచారం చేస్తున్నారు వైసిపి Paytm బ్యాచ్ చేసే ఆరాచకాలకు చెక్ పెట్టాలా దొంగలు,క్రిమినల్ పార్టీ వైఎస్సార్సీపీ ఒరిజినల్ videos నీ మార్ఫింగ్ చేసి విష ప్రచారం చేస్తున్నారు 40 సంత్సరాల పార్టీ టీడీపీ,.గాలికి అధికారం లోకి వొచ్చింది వైఎస్సార్సీపీ
.