మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ కీలక వ్యాఖలు కాపులకి ఓబీసీ కోటా లో రిజ్వేషన్ల ఇప్పిస్తే బావుంటుంది రాజధాని వైజాగ్ అంటేనే అక్కడి ప్రజలు భయపడుతున్నారు కాపు రిజర్వేషన్లు అంశం వైఎస్సార్ తీసుకొచ్చారుచంద్ర బాబు పూర్తి చేశారు.వైజాగ్ రాజదాని అంటున్నది అక్కడ భూములు కొల్ల గొట్టడానికే జివిఎల్ ని ఎందుకు సన్మానం చేస్తున్నారో కాపులు.
నాకు అర్దం కావడం లేదు.