నీ సంగతి చూస్తా..మీడియా ప్రతినిధిపై మాజీ మంత్రి అవంతి కన్నెర్ర

మీడియా ప్రతినిధులు, పోలీసులపై మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ అనుచిత వ్యాఖ్యలు చేశారు.నిండు సభలో నీ సంగతి చూస్తా అంటూ ఓ మీడియా ప్రతినిధిపై నిప్పులు చెరిగారు.

 'former Minister Avanti Srinivas Serious On The Media Representative Avanti Sr-TeluguStop.com

విశాఖ జిల్లా పద్మనాభం మండలం కోరాడలో మీడియా ప్రతినిధులు, పోలీసులపై మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రెచ్చిపోయారు.రైతు భరోసా నిధులు విడుదల సభలో పాల్గొన్న ఆయన.జిల్లా కలెక్టర్ మల్లికార్జున్ సాక్షిగా.ఓ ఎస్సైని ‘ఏం డ్యూటీ చేస్తున్నావయ్యా’ అంటూ ఎగతాళిగా మాట్లాడారు.

అంతటితో ఆగకుండా ఓ మీడియా ప్రతినిధిపై ‘నీ సంగతి చూస్తా’ అంటూ.చేయి చూపించి కులం పేరుతో దూషించారు.

మాజీ మంత్రి తీరుపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube