అమరావతీ:- నారా లోకేష్ పై వినూత్నంగా తన అభిమానాన్ని చాటుకున్న రైతు.లోకేష్ ముఖాకృతితో వరి పంటను పండించిన అమరావతి రైతు.
లోకేష్ పుట్టిన రోజున పంటను బహుమతిగా ఇస్తానంటున్న రైతు పులి చిన్నా.
లోకేష్ చేపట్టనున్న పాదయాత్ర విజయవంతం కావాలని ఆకాంక్ష.
పచ్చని పంట ద్వారా శుభాకాంక్షలు చెబుతున్న రైతు పులి చిన్నా.
.