కాలం మారుతున్న కొద్ది సినిమా పోకడ కూడా మారిపోతూ వస్తోంది.ఒకప్పటి సినిమాకి నేడు జరుగుతున్న సినిమాకి అస్సలు పొంతనే ఉండదు.
ఒకప్పుడు కథను మాత్రమే నమ్ముకుని దమ్మున్న సినిమాలు తీసేవారు నిర్మాతలు అలాగే దర్శకులు కానీ పరిస్థితి ఇప్పుడు అలా లేదు.కేవలం బోల్డ్ కంటెంట్ ని నమ్ముకుని సినిమాలు తీస్తున్నారు దర్శకులు.
ఇక సినిమా వస్తుంది అంటే చాలు దాంట్లో బోలెడంత బోల్డ్ కంటెంట్ అంతేకాదు లిప్ లాకులు, డీప్ కిస్సులు, రకరకాల కిస్సులు కూడా మార్కెట్లోకి కొత్తగా వచ్చాయి.అసలు అభిమానులకు తెలియని కిస్సుల పైన రీసెర్చ్ చేసి మరి దర్శకులు సినిమాలో చూపిస్తున్నారు.
ఈ మధ్యకాలంలో అయితే అసలు లిప్ లాక్ లేని సినిమాలే ఉండడం లేదు.
కేవలం ముద్దు సీన్లను నమ్ముకుని సినిమాలు తీస్తున్న దర్శకులు కూడా లేకపోలేదు.
అసలు సినిమా వస్తుంది అంటే కుటుంబం మొత్తం వెళ్లి చూడాలంటేనే ఇబ్బందికరంగా మారిన పరిస్థితి కూడా కనిపిస్తోంది.కానీ అలా ముద్దు సీన్లు, బోల్డ్ కంటెంట్ లేకుండా కూడా సినిమా తీస్తే యూత్ ఆ సినిమా చూడలేని పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి.
అయితే మన తెలుగు సినిమాల్లో ముద్దు సింగ్ తీయాలంటే పెద్దత్తంగమే ఉంటుంది బెలూన్ మధ్యలో పెట్టి దానికి ముద్దు పెట్టిస్తారు.అలా హీరో, హీరోయిన్ చేత ఒరిజినల్ గా ముద్దు పెట్టించకపోయినా కూడా సినిమాలో ఒరిజినల్ గానే పెట్టినట్లుగా మనకు కనిపిస్తుంది.
హాలీవుడ్ సినిమాల్లో పరిస్థితి అలా ఉండదు రియాలిటీ గా ఉండడం కోసం నిజంగానే ముద్దు పెట్టుకుంటారు.అంతేకాదు దీనివల్ల కొన్నిసార్లు హీరో హీరోయిన్స్ ఇబ్బంది పడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి.
ఇక కేవలం ముద్దు సీన్లు మాత్రమే కాదు రొమాంటిక్ సన్నివేశాల్లో నటీనటులు ఇబ్బంది పడతారని కేవలం దర్శకుడు మాత్రమే ఉండి టీమ్ అందర్నీ కూడా బయటకు పంపిస్తారు.

ఇక ముద్దు సీన్స్ చేయడానికి ముందు నటీనటులు అంతా కూడా టాబ్లెట్స్ తీసుకుంటారట.ఎందుకంటే వారు ఎలాంటి ఎమోషన్ కి గురి కాకూడదని అలా చేస్తారట.అంతేకాదు హీరో హీరోయిన్స్ ని ఒక గంట వరకు అలా వదిలేస్తారట ఇద్దరినీ కాసేపు మాట్లాడుకొమ్మని వారికి ప్రైవసీ కల్పిస్తారట.
దాంతో వారిద్దరూ కాసేపు ఒంటరిగా గడిపితే ఆ సీన్ బాగా పండుతుందని అనాదిగా వస్తున్న పద్ధతి.అలా టెంప్ట్ అయ్యే విధంగా సీన్స్ తీసి జనాలని థియేటర్స్ కి తప్పిస్తున్న, సీన్లలో నటించేప్పుడు మాత్రం హీరోస్ బాగా ఎంజాయ్ చేస్తారని వినికిడి.
కొన్నిసార్లు అడిగి మరీ లిప్ లాక్ లోకి పెట్టించే సీన్స్ ని యాడ్ చేస్తారట.