రాజమండ్రి వైసీపీ ఎంపీ అభ్యర్థిపై ఉత్కంఠ..!

రాజమండ్రి వైసీపీ ఎంపీ( Rajahmundry YCP MP ) అభ్యర్థిపై ఉత్కంఠ నెలకొంది.రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా నిలవాలనే ఉద్దేశంతో పార్టీ నేతలు క్యూ కడుతున్నారు.

 Excitement Over The Rajahmundry Ycp Mp Candidate..!,anasuri Padmalatha,ycp,rajah-TeluguStop.com

రాజమండ్రి ఎంపీ రేసులో మహిళ సహా ముగ్గురు బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతలు ఉన్నారని తెలుస్తోంది.గుబ్బల తులసీకుమార్, డాక్టర్ అనసూరి పద్మలత, డాక్టర్ గూడూరి శ్రీనివాస్ బరిలో నిలిచారు.

ఇప్పటికే పలుమార్లు వైసీపీ పెద్దలను గుబ్బల తులసీకుమార్ కలిసిన సంగతి తెలిసిందే.మరోవైపు ఎంపీ సీటు దక్కించుకునేందుకు పద్మలత( Anasuri Padmalatha ) సైతం తీవ్ర కసరత్తు చేస్తుంది.

పద్మలతకే రాజమండ్రి ఎంపీ సీటు వస్తుందని ఆమె అనుచరులు చెబుతున్నారు.అయితే రాజమండ్రి ఎంపీ సీటును బీసీ సామాజిక వర్గం నేతలకే ఇస్తామని మిథున్ రెడ్డి( Mithun Reddy ) ప్రకటించిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube