మట్టిలో ఎంజాయ్ చేస్తున్న ఏనుగు..వీడియో వైరల్..!

ప్రస్తుత రోజుల్లో ప్రతి చిన్న పిల్లవాడి నుంచి పెద్దవారి వరకు స్మార్ట్ ఫోన్ వినియోగం, సోషల్ మీడియా వినియోగం సర్వసాధారణం అయిపోయింది.ఈ క్రమంలో నిత్యం సోషల్ మీడియాలో జంతువులు, సింహాలు, పక్షులకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నవ్వుతూ ఉండటం మనం చూస్తూనే ఉంటాం.

 Elephant Enjoying In The Mud..video Viral Elephant, Viral Video, Viral Latest ,-TeluguStop.com

సాధారణంగా చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు ప్రతి ఒక్కరికి కూడా ఏనుగులు అంటే చాలా ఇష్టం.ఒక్కోసారి ఏనుగులు చేసే చిలిపి పనులు, ఆడే ఆటలు అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటాయి.

ముఖ్యంగా ఏనుగులు మట్టిలో, నీటిలో అయితే తెగ ఎంజాయ్ చేస్తూ ఎంతో హుషారుగా పల్టీలు కొడుతూ ఉండడం కూడా మనం చూసే ఉంటాం.నిత్యం అలాంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ ఉంటాయి.

తాజాగా ఒక గున్న ఏనుగు మట్టిలో ఎంజాయ్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతుంది.

వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా ఒక గున్న ఏనుగు ఎర్రని మట్టిలో స్నానం చేయాలనీ అనుకుంటుంది.

అనుకున్నట్లుగా ఆ ఏనుగు పల్టీలు కొడుతూ దోర్లింది.తొండంతో మట్టిని తీస్తూ మీద చల్లు కోవడం లాంటివి చేసింది.

అనంతరం పక్కనే ఉన్న మరో ఏనుగు పిల్లల వద్దకు వెళ్లి మట్టితో ఆటలు ఆడుకుంటూ ఉండటం మనం గమనించవచ్చు.ఇక మట్టిలో ఆడుకుంటున్న గున్న ఏనుగు పేరు కిన్యే అని తెలుస్తుంది.ఇలా గున్న ఏనుగు పిల్ల వీడియోలు నెటిజన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటుంది.ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోను చూడండి.గతంలో కూడా ఓ ఏనుగు పిల్ల నీళ్ల టబ్బులో ఫన్నీగా స్నానం చేస్తూ గంతులేసిన వీడియో వైరల్ గా ఆకట్టుకుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube