ఆధార్ కార్డు.పాస్‌పోర్ట్.
వీటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.పాస్‌పోర్ట్ గురించి కాసేపు పక్కన పెడితే ఆధార్ కార్డు గురించి చాలా మాట్లాడుకోవాల్సి ఉంది.
ఎందుకంటే ఆధార్ కార్డులో ఉండే ఫోటో ఒకటి అయితే రియల్ గా ముఖం మరొకటి.ఆ ఆధార్ కార్డులో ఉన్న రియల్ ఫొటోస్ చూస్తే ఎవరికైనా సరే అయ్యా బాబోయ్.
ఏంటి నేను ఇలా ఉన్ననా ? అని డౌట్ వస్తుంది.వామ్మో అని భయం వేస్తుంది.
ఇక అలానే ఆధార్ కార్డు.పాన్ కార్డు, పాస్ పోర్ట్ లు కూడా ఉంటాయి.వారి ఫొటోస్ కూడా భయంకరంగా ఉంటాయి.గతంలోనే ప్రభాస్ ఆధార్ కార్డు అంటూ కొన్ని వార్తలు వచ్చి సోషల్ మీడియాని ఊపేశాయి.ఇప్పుడు కూడా అంతే ఇంస్టాగ్రామ్, ఫేస్ బుక్ ల్లో సెలబ్రిటీల ఫోటోలు వైరల్ గా మారాయి.ఆ ఫోటోలు చూస్తే ఎవరైనా సరే వామ్మో అనాల్సిందే.
అలా ఉన్నాయ్.ఇక అలానే ప్రభాస్ ఆధార్ కార్డు, నయనతార పాస్ పోర్టు, సన్నీ లియోన్ పాస్ పోర్టు, ఐశ్వర్య రాయ్ పాస్ పోర్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయ్.
ప్రభాస్ ఆధార్ కార్డులో అసలు ప్రభాస్ ని గుర్తించలేం.ఎవరో ఓ కుర్రాడు ఆధార్ కార్డుల ఉంటుంది.ఇక ఆతర్వాత నయనతార కూడా అంతే.సినిమాల్లో ఎంతో స్టైలిష్ గా కనిపించే నయనతార తెల్లగా కాదు కదా మరోలా కనిపిస్తుంది.ఆతర్వాత సన్నీ లియోన్.ఈమె పాస్ పోర్ట్ లో అయితే ముఖమే కాదు పేరు ఏ వేరు.
కర్జిత్ కౌర్ అనే పేరును సన్నీ లియోన్ గా మార్చుకుంది సన్నీ.ఇక ఆతర్వాత ఐశ్వర్య రాయ్.
ఎప్పుడో టీనేజ్ లో తీసుకున్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఆ ఫోటోను చూస్తే మీరు కూడా వామ్మో అంటారు.
అలా ఉంది.మరి ఇంకేందుకు ఆలస్యం ఆ మిమ్ ని కింద చూసేయండి.