మంచుకొండల్లో పెళ్లి కూతురు గెటప్ లో రచ్చ చేస్తున్న దీప్తి సునైనా.. ఫోటో వైరల్!

యూట్యూబర్ గా తెలుగు ప్రేక్షకులకు ఎంతో సుపరిచితమైన దీప్తి సునయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె ఎన్నో వెబ్ సిరీస్ ల ద్వారా తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నారు.

 Deepti Sunaina In Bridal Getup In The Snow Photo Goes Viral , Deepti Sunaina , T-TeluguStop.com

ఈ క్రమంలోనే తనకు బిగ్ బాస్ అవకాశం రావడంతో బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా మరికాస్త గుర్తింపు పొందారు.అయితే ఈమె షణ్ముఖ్ జశ్వంత్ తో కలిసి ప్రేమలో ఉన్న సంగతి మనకు తెలిసిందే ఆయన బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కార్యక్రమానికి వెళ్లిన తర్వాత సిరి హనుమంతుతో కలిసి ఎంతో చనువుగా ఉండటం వల్ల తన పై పూర్తిగా నెగిటివిటీ రావడంతో ఈమె షణ్ముఖ్ జస్వంత్ కి బ్రేకప్ చెప్పింది.

Telugu Big Boss, Breakup, Bridal Getup, Deepti Sunaina, Siri Hanumanthu, Tollywo

ఇలా ఇద్దరు బ్రేకప్ చెప్పుకొన్న తర్వాత దీప్తి సునయన షణ్ముఖ్ జస్వంత్ ను పూర్తిగా మర్చిపోయి తన స్నేహితులతో కలిసి పార్టీలు చేసుకుంటూ ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు.కానీ షణ్ముఖ్ జస్వంత్ మాత్రం దీప్తి సునయనను మర్చిపోలేకపోతున్నట్లు తెలుస్తోంది.దీప్తి సునైనా మాత్రం సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు.

Telugu Big Boss, Breakup, Bridal Getup, Deepti Sunaina, Siri Hanumanthu, Tollywo

తాజాగా ఈ ముద్దుగుమ్మ మరొక నటుడితో కలిసి అచ్చం పెళ్లి కూతురుగా ముస్తాబై మంచు కొండలలో పెళ్లి కూతురు గెటప్ లో రచ్చ చేస్తుంది.ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటో, వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.గత కొంతకాలం నుంచి ప్రేమలో ఉన్న వీరిద్దరూ ఏదో ఆవేశం వల్ల బ్రేకప్ చెప్పుకున్నారని తిరిగి త్వరలోనే కలుస్తారని అందరూ భావించారు కానీ వీరి వ్యవహారం చూస్తే మాత్రం వీరిద్దరూ ఇప్పుడే కలిసేలా లేరని తెలుస్తోంది.

ఏదిఏమైనా సోషల్ మీడియా వేదికగా వీరిద్దరు చేసిన పోస్టులు మాత్రం క్షణాల్లో వైరల్ గా మారుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube