మహంకాళి అమ్మ అమ్మవారి జాతరలో పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ అభిమానుల మధ్య వివాదం

పెనుమంట్ర మండలం పొలమూరు లో మహంకాళి అమ్మ అమ్మవారి జాతరలో పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ అభిమానుల మధ్య వివాదం.సీయం పవన్ కళ్యాణ్ అంటూ ఒక వర్గం, సీయం జూనియర్ యన్ టీ ఆర్ అంటూ మరో వర్గం నినాదాలు.

 Controversy Between Pawan Kalyan And Ntr Fans At Mahankali Amma Ammavari Jatara-TeluguStop.com

పవన్ కళ్యాణ్ , జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీ లకు పాలాభిషేకం చేసి అభిమానులు.ఘర్షణ వాతావరణం నెలకనడంతో ఇరువర్గాలను చెదరగొట్టిన పెనుమంట్ర పోలీసులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube