మహంకాళి అమ్మ అమ్మవారి జాతరలో పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ అభిమానుల మధ్య వివాదం
TeluguStop.com
పెనుమంట్ర మండలం పొలమూరు లో మహంకాళి అమ్మ అమ్మవారి జాతరలో పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ అభిమానుల మధ్య వివాదం.
సీయం పవన్ కళ్యాణ్ అంటూ ఒక వర్గం, సీయం జూనియర్ యన్ టీ ఆర్ అంటూ మరో వర్గం నినాదాలు.
పవన్ కళ్యాణ్ , జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీ లకు పాలాభిషేకం చేసి అభిమానులు.
ఘర్షణ వాతావరణం నెలకనడంతో ఇరువర్గాలను చెదరగొట్టిన పెనుమంట్ర పోలీసులు.
తారక్ పేరెత్తడానికి కూడా ఇష్టపడని బాలకృష్ణ.. తమ హీరో అంత తప్పేం చేశాడంటూ?