క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సీఎం వైయస్‌.జగన్‌ సమావేశం

జగనన్న ఆరోగ్యసురక్ష, ఎందుకు ఆంధ్రాకి జగనే కావాలి? పేరుతో ప్రభుత్వ అభివృద్ధికార్యక్రమాలపై నెలరోజులపాటు ప్రచారంపై చర్చ.ఇక మనం గేర్‌ మార్చాల్సిన అవసరం వచ్చిందిఇప్పటివరకూ మనంచేసిన కార్యక్రమాలు ఒక ఎత్తు.

 Cm Ys Jagan's Meeting With Mlas And Mlcs At The Camp Office , Family Doctor , Aa-TeluguStop.com

ఇకపై చేసే కార్యక్రమాలు మరొక ఎత్తు.వచ్చే ఆరునెలలు ఎలా పనిచేశామన్నది చాలా ముఖ్యమైన విషయం.175 కి 175 వైనాట్‌…ఇది పాజిబుట్‌పాజిబుల్‌ కాబట్టే….క్షేత్రస్థాయిలో సానుకూల పరిస్థితులున్నాయి.

కాబట్టే.ఒంటిరిగా పోటీకి రాక ప్రతిపక్షపార్టీలు పొత్తులకు వెళ్తున్నాయి.

గడపగడపకూ కార్యక్రమం( Gadapa Gadapa Program )లో మన పార్టీపట్ల, ప్రభుత్వం పట్ల సానుకూల స్పందన చూశారుఇదే ఆత్మవిశ్వాసం, ఇదే ధైర్మం, ఇదే ముందస్తు ప్రణాళికతో అందరూ అడుగులు ముందుకేయాలి.ప్రజలతో నిరంతరం సంబంధాలు నెరుపుతూ ఉండడం ముఖ్యమైన విషయంకాగా, ఆర్గనైజేషన్‌, ప్లానింగ్‌, వ్యూహాలు మరొక ముఖ్యమైన విషయం.

అసెంబ్లీ నియోజకవర్గాల్లో విభేదాలు లేకుండా చూసుకోవాలి.విభేదాలను పరిష్కరించుకోవాల వచ్చే 6 నెలల్లో వీటిపై దృష్టిపెట్టామనం అంతా ఒక కుటుంబంలో సభ్యులమే.

చాలామందికి టిక్కెట్లు రావొచ్చు, మరికొంతమందికి ఇవ్వలేకపోవచ్చు: ప్రజల్లో.ఎవరికి ఇస్తే కరెక్టు అనే ప్రాతిపదికన నిర్ణయాలు తీసుకోవచ్చు టిక్కెట్టు ఇవ్వనంత మాత్రాన.

ఆ వ్యక్తి మన మనిషి కాకుండా పోతాడా?: టిక్కెట్లు ఇవ్వనంత మాత్రాన వాళ్లు నా వాళ్లు కాకుండాపోరు జుట్టు ఉంటే.ముడేసుకోవచ్చు అని ఇదివరకే చెప్పాను:టిక్కెట్లు ఇచ్చే విషయంలో ప్రతి ఒక్కరూ నా నిర్ణయాలను పెద్ద మనసుతో స్వాగతించాలి టిక్కెట్లు ఇవ్వని పక్షంలో మరొకటి ఇస్తాం లీడర్‌మీద, పార్టీ మీద నమ్మకం ఉంచాలి.

సర్వేలుకూడా తుది దశలోకి వస్తున్నాయి చివరి దశ సర్వేలు కూడా జరుగుతుంటాయి ఎంత ఎక్కువ ప్రజల్లో ఉంటే.అంత మంచి ఫలితాలు మీ పట్ల వస్తాయి అందుకనే ప్రజల్లో మమేకమై ఉండండి వచ్చే 2 నెలలకు సంబంధించి చేపట్టే కార్యక్రమాలను మీకు తెలియజేస్తున్నాను జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం, అలాగే వై ఏపీ నీడ్స్‌ జగన్‌ అనే కార్యక్రమాన్ని పార్టీ నుంచి చేపడుతున్నాం వచ్చే 2 నెలల్లో ఈ రెండు కార్యక్రమాలు చేపడతాం గతంలో చేసిన జగనన్న సురక్ష కార్యక్రమం వల్ల చాలా పాజిటివ్‌ వచ్చింది దాదాపు 98 లక్ష సర్టిఫికెట్లు ఇచ్చాం అర్హులైవానికి అవసరమైన ధృవపత్రాలను జారీచేశాం దీనిలాగే ఆరోగ్య సురక్ష చేపడుతున్నాం ఆరోగ్య పరంగా ప్రతి ఇంటినీ జల్లెడపడతాం ఉచితంగా మందులు, పరీక్షలు చేస్తాంగుర్తించిన వారికి చేయూతనిచ్చి వారికి మెరుగైన చికిత్సలు అందిస్తాం నయం అయ్యేంతవరకూ విలేజ్‌ క్లినక్‌, ఫ్యామిలీడాక్టర్‌ కాన్సెప్ట్‌( Family Doctor )తో వారికి చేయూతనిస్తాంఇందులో ప్రజా ప్రతినిధులను, పార్టీ శ్రేణులను మమేకం చేస్తాం మొత్తం 5 దశల్లో జగనన్న సురక్షకార్యక్రమం జరుగుతుంది మొదటి దశలో వాలంటీర్లు, గృహ సారథులు ప్రతి ఇంటికీ వెళ్లి, ఆరోగ్య సురక్ష కార్యక్రమం గురించి వివరిస్తారు:రెండో దశలో ఏఎన్‌ఎంలు, సీహెచ్‌ఓలు, ఆశావర్కర్లు ప్రతి ఇంటికీ వెళ్లి పరీక్షలు చేయడానికి వెళ్తారు.ఆరోగ్యశ్రీ( Aarogyasri )పై అవగాహన కల్పిస్తారుమూడో దశలో వాలంటీర్లు, గృహసారథులు, ప్రజాప్రతినిధులు క్యాంపు ఏర్పాటు, తేదీ, వివరాలు తెలియజేస్తారు నాలుగో దశలో క్యాంపులను ఏర్పాటు చేస్తారు: ఐదో దశలో అనారోగ్యంతో ఉన్నవారి

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube