టిడిపి నేత బీద రవిచంద్ర సీఐ రాములు నాయక్ మధ్య వాగ్వాదం

నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని రామ్మూర్తి నగర్ ప్రైమరీ స్కూల్ లోని పోలింగ్ కేంద్రం వద్ద టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర సీఐ రాములు నాయక్ మధ్య వాగ్వాదం జరిగింది.ఇక్కడ ఎందుకు ఉన్నారని వెళ్లిపోవాలని సిఐ నాయక్ పేర్కొనడంతో వాగ్వాదం మొదలైంది.

 Clash Between Tdp Leader Beda Ravichandra And Ci Ramulu Naik , Ci Ramulu Naik,be-TeluguStop.com

తాము ఓటు వేసి కొన్ని టెక్నికల్ అంశాలకు సంబంధించి ఆగామని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర పేర్కొన్నారు.ఓటు వేసిన వారు వెంటనే వెళ్ళిపోవాలని నాయక్ పేర్కొనడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube