ఒక్కటైన బాలీవుడ్‌ ప్రేమజంట కత్రినా, విక్కీ.. వైరల్ గా మారిన వేడుక ఫోటోలు!

గత కొన్ని సంవత్సరాల నుంచి బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రేమపక్షులుగా విహరిస్తున్నటువంటి కత్రినాకైఫ్, విక్కీ కౌశల్ జంట ఎట్టకేలకు మూడు ముళ్ళ బంధంతో ఒక్కటయ్యారు.వీరి వివాహం డిసెంబర్ 9 వ తేదీ రాజస్థాన్ ల్లో సవాయి మాధోపూర్‌లోని ‘సిక్స్ సెన్సెస్ ఫోర్ట్’ అనే విలాసవంతమైన హోటల్‌లో వీరి వివాహం జరిగింది.

 Bollywood Love Birds Katrina Kaif And Vicky Kaushal Wedding Pics Viral Details,-TeluguStop.com

హిందూ -పంజాబీ సంప్రదాయం ప్రకారం వీరి వివాహాన్ని ఎంతో ఘనంగా నిర్వహించారు.

కత్రినాకైఫ్ విక్కీ కౌశల్ పెళ్లి వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఇప్పటికీ వీరి పెళ్లికి సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా ఇప్పటి వరకు బయటకు రాలేదు.

అందుకు గల కారణం కత్రినా కైఫ్ తన వివాహానికి సంబంధించిన వీడియోను ఒక వెబ్ సైట్ కి వంద కోట్లకు అమ్మినట్లు తెలుస్తోంది.అందుకే ఈమె పెళ్లికి సంబంధించిన ఏ ఒక్క ఫోటో వీడియో కూడా బయటకు రాలేదు.

ఇక వీరి వివాహం అనంతరం వీరి పెళ్లికి సంబంధించిన కొన్ని ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

పెళ్లి దుస్తులలో కత్రినాకైఫ్ విక్కీ కౌశల్ రాజసం ఉట్టిపడేలా ఉన్నటువంటి దుస్తులలో కనిపించారు.ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈ ఫోటోలను చూసిన ఎంతోమంది అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలను తెలియజేస్తున్నారు.ప్రస్తుతం పెళ్లి ఫోటోలను విడుదల చేసిన ఈ వెబ్ సైట్ త్వరలోనే వీరి పెళ్లికి సంబంధించిన వీడియోను కూడా స్ట్రీమింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube