రాష్ట్రం అతికిమించిన ఆర్థిక ఇబ్బందుల్లో కూరకపోయింది రాష్ట్రాన్ని ఆర్థిక ఇబ్బందుల నుంచి కాపాడాలని కోరుకున్నా తిరుమలకు వచ్చి రోజా రాజకీయం మాట్లాడటం మంచి పద్దతి కాదు.తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా రాజకీయాలు మాట్లాడడం రోజా మానుకోవాలని రాజకీయాలకు అనేక వేదికలు వున్నాయి
తాజా వార్తలు