తమిళ హీరో బర్తడే కి ఆంధ్రాలో బైక్ ర్యాలీ

అంధ్రా ,తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో టాలీవుడ్ చిరంజీవి ,బాలకృష్ణ , మహేష్ బాబు ,జూనియర్ ఎన్టీఆర్ ,ప్రభాస్ ,రాంచరణ్ లాంటి పలు హీరోఫ్యాన్స్ ఉండటం సహజం….దిని భిన్నంగా ఆంధ్రప్రదేశ్ లో ఏలూరు జిల్లా కోరుకల్లు ,దేవపూడి , కలిదిండి ,కైకలూరు ప్రాంతాల్లో తమిళ హీరో సూర్య కి పెద్ద ఎత్తున అభిమానులు ఉండటం విశేషం.

 Bike Rally In Andhra On Tamil Hero's Birthday Andhrapradesh, Surya , Surya Birt-TeluguStop.com

ఈరోజు హీరో సూర్య పుట్టినరోజు సందర్భంగా భారీ బైక్ ర్యాలీలు ,కేకులు కటింగ్ లు నిర్వహించి తన అభిమాన హీరో అభిమానం చాటుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube