బిగ్ బాస్ 6 : కెమెరా కోసమే ఇనయా కావాలని గొడవ చేస్తుందా..?

బిగ్ బాస్ సీజన్ 6 లో ప్రతి విషయంలో తన వాయిస్ రైజ్ చేస్తున్న కంటెస్టంట్ ఇనయా.హౌజ్ లో మొదటి రోజు నుంచి ఆమె వాయిస్ ఎక్కువగానే వినిపిస్తుంది.

 Biggboss 6 Inaya Sulthana Fight Only For Camera Capture, Bb6, Biggboss, Biggboss-TeluguStop.com

బిగ్ బాస్ హౌజ్ లో ఆ మాత్రం వాయిస్ కమాండ్ లేకపోతే కష్టం కాకపోతే మనం ఎంత గట్టిగా అరచినా సరే దానిలో పాయింట్ లేకపోతే మాత్రం తుస్సుమంటుంది.ప్రస్తుతం ఇనయ పరిస్థితి కూడా అలానే ఉంది.

ఇనయా కేవలం ఆర్గ్యుమెంట్ పెట్టుకోవాలనే ఉద్దేశం తప్ప అక్కడ పాయింట్ ని అర్ధం చేసుకోవాలని మాత్రం అర్ధం చేసుకోవట్లేదు.

దాదాపు ఇది అందరి హౌజ్ మెట్స్ కి ఇప్పటికే అర్ధమైంది.

ఇక హౌజ్ లో ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే గీతు రాయల్ ఇనయా కేవలం కెమెరా కోసమే కావాలని గొడవ చేస్తుందని అనేసింది.సాటి రివ్యూయర్ ఆది రెడ్డితో డిస్కషన్ చేస్తూ ఇనయా కెమెరా కోసమే గొడవలు పెట్టుకుంటుందని చెప్పింది.

ఇనయ ఆట తీరు చూసిన వారికి కూడా ఇది కరెక్ట్ అనిపించక మానదు.ఏదైనా కరెక్ట్ పాయింట్ మీద వాయిస్ రైజ్ చేసినా అర్ధం ఉంటుంది కానీ అర్ధం పర్ధం లేకుండా అరిస్తే మాత్రం లాభం ఉండదని చెప్పొచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube