సార్వత్రిక ఎన్నికల సన్నద్ధతపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు వైయస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైయస్.జగన్( Y.S.Jagan ) దిశానిర్దేశం.మంగళగిరి సీకే కన్వెన్షన్ సెంటర్‌లో మేము సిద్ధం.మా బూత్ సిద్ధం పేరుతో కీలక సమావేశం.రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల సమన్వయకర్తలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, ప్రాంతీయ సమన్వయకర్తలు, నియోజకవర్గ పరిశీలకులు, మండల పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల, జగనన్న సచివాలయాల కన్వీనర్లు సహా పలువురు నేతలు హాజరు.
తాజా వార్తలు