చాలామంది ప్రజలలో ఉదయం నిద్ర లేవగానే టీ లేదా కాఫీ తాగే అలవాటు ఎక్కువగా ఉంటుంది.అంతేకాకుండా కాఫీని తాగడం వల్ల శరీర బరువు కూడా తగ్గుతారు.
అలాగే కొవ్వు స్థాయి కూడా తగ్గుతుంది.ఇంకా చెప్పాలంటే చక్కెర వ్యాధి ప్రమాదం ముప్పు తగ్గడంతో పాటు ఇంకా ఎన్నో అనారోగ్య సమస్యలు దూరం అవుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి.
ఆఫీసులలో పనిచేసే వారు ఇతర పనులకు వెళ్లేవారు.రోజుకు దాదాపు మూడు నుంచి ఐదుసార్లు కాఫీని తాగుతూ ఉంటారు.
కాఫీని తాగడం వల్ల శరీరం ఉత్సాహంగా ఉంటుంది.శరీరానికి తక్షణ శక్తి కూడా లభిస్తుంది.అయితే కొంతమంది పాలతో వేడివేడి కప్పు కాఫీని తాగడానికి ఇష్టపడతారు.మరి కొంతమంది కోల్డ్ కాఫీ లేదా బ్లాక్ కాఫీ తాగడానికి ఇష్టపడ్డారు.
ఏదేమైనా రోజు కాఫీని తాగడం వల్ల మీరు ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

కాఫీని త్రాగడం వల్ల శరీర కొవ్వు బి జి యమ్ తగ్గుతుందని ఎన్నో అధ్యయనాలు వెల్లడించాయి.ఎందుకంటే కాఫీలో కెసిన్ జీవక్రియ రేటును పెంచుతూ ఉంటుంది.దీనివల్ల శరీరంలో ఉన్న కొవ్వు స్థాయి తగ్గిపోతుంది.
ఇంకా చెప్పాలంటే రోజుకు 400 మిల్లీగ్రాములు అంటే సుమారు నాలుగు నుంచి ఐదు కప్పుల కాఫీ ఆరోగ్యకరమైన మనుషులు తాగడం మంచిదే అని అధ్యయనాలు చెబుతున్నాయి.ఇంకా చెప్పాలంటే బ్లాక్ కాఫీ తాగడం ఆరోగ్యానికి ఎంతో మంచిది ఎందుకంటే ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
మీరు ఆరోగ్యంగా బరువు తగ్గడానికి ఎంతో సహాయపడుతుంది.

ఆరోగ్య నిపుణుల ప్రకారం కాఫి లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి.ఇవి మంట నుంచి ఉపశమనం కలిగి తొలగిస్తాయి.ఇంకా చెప్పాలంటే మంట అనేక అనారోగ్య సమస్యలకు కారణమవుతుంది.
కాఫీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరంలోని ఫ్రీ రాడికల్స్ తో పోరాడుతాయి.రోజుకు ఒక కప్పు కాఫీ తాగడం వల్ల టైప్ 2 డయాబెటిస్ ప్రమాదం కూడా తగ్గుతుందని ఒక పరిశోధనలో తెలిసింది.
కాఫీలో మన ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో రకాల పదార్థాలు ఉంటాయి.