ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్న ఏపీ టూరిజం మినిస్టర్ రోజా..

ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు.దర్శనానంతరం వేద పండితుల చేత వేద ఆశీర్వచనం.

 Ap Tourism Minister Roja Visited Goddess Indrakiladri,ap Tourism Minister Roja ,-TeluguStop.com

అమ్మ వారి లడ్డూ ప్రసాదాన్ని, చిత్రపటాన్ని, పట్టు వస్త్రాలను ఇచ్చిన ఆలయ ఈవో.పర్యాటకశాఖ మంత్రి రోజా రాష్ట్రమంతా దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.

దుర్గాష్టమి సందర్భంగా రాష్ట్రం బాగుండాలని , జగన్ కు మంచి జరగాలని అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చా.కరోనా లాంటి మహమ్మారి రాకుండా ఉండాలని కోరుకున్నా అమ్మ దయతో నదులు , రిజర్వాయర్లు నీళ్లతో కళకళలాడుతున్నాయి.

వైసీపీ వచ్చాక టెంపుల్ టూరిజం మీద దృష్టిసారించాం మన అదృష్టం కొద్ది ప్రతి జిల్లాలో పెద్ద టెంపుల్ ఒకటి ఉంటుంది.ఐదు టెంపుల్ సర్క్యూట్స్ ను ఎంచుకొని వాటిని డెవలప్ చేయబోతున్నాం…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube