ఏపీలో ఎన్నికలు ఏ క్షణంలోనైనా రావచ్చు రెడీగా ఉండండి.. అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు..!!

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఏపీ సీఎం వైఎస్ జగన్ పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.హనుమాన్ జంక్షన్ లో రైతు వర్క్ షాప్ లో పాల్గొన్న అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.

 Any Time Elections Come Atchannaidu Viral Comments Atchannaidu, Ys Jagan, Ap Pol-TeluguStop.com

ఎన్నికలకు రెండు సంవత్సరాలు టైం ఉంది అని ఎవరు నిద్రపోవద్దు.రాష్ట్రంలో ఎన్నికలు ఏ క్షణంలో అయినా రావచ్చు.

పార్టీ క్యాడర్ అంతా సిద్ధంగా ఉండాలి.వైసీపీ ప్రభుత్వం ప్రతి రంగాన్ని నాశనం చేసింది.

రైతులను, పేదలను, ఉద్యోగస్తులను అందరినీ మోసం చేసింది అని ధ్వజ మెత్తారు.టీడీపీ హయాంలో రైతులకు జరిగిన అభివృద్ధిలో పావువంతు అయినా చేశారా అని వైసీపీ అని ప్రశ్నించారు.

వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు అడ్డం పెట్టుకొని.సానుభూతి సంపాదించుకుని జగన్ ముఖ్యమంత్రి అయ్యాడు అని అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు.

గత సార్వత్రిక ఎన్నికలలో ఉద్యోగుల వల్లే తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది.కానీ ఈసారి ఉద్యోగస్తులను గౌరవిస్తున్నాం కచ్చితంగా రాబోయే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ 150 స్థానాల కంటే ఎక్కువ గెలుస్తుందని జోస్యం చెప్పారు.

Any Time Elections Come Atchannaidu Viral Comments Atchannaidu

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube