లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులకు మరో యువకుడు బలి

లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులకు మరో యువకుడు బలయ్యాడు.కరీంనగర్ జిల్లా కేంద్రంలోని సాయినగర్ కు చెందిన శ్రవణ్ లోన్ యాప్ లో రూ.3 లక్షలు లోన్ తీసుకున్నాడు.ఈ క్రమంలో రుణం చెల్లించాలంటూ యాప్ సంస్థల నిర్వాహకులు వేధింపులకు గురి చేశారని సమాచారం.

 Another Youth Is A Victim Of Harassment By The Administrators Of The Loan App-TeluguStop.com

దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన శ్రీరాముల శ్రవణ్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు తాళలేకనే తన భర్త బలవన్మరణం చెందాడని మృతుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube